తిరుపతి ముచ్చట్లు:
సీతమ్మ నగర్ కు చెందిన రసూల్ అనే వ్యక్తిని కిడ్నాప్ గురైన వైనం.
ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందకం టీ షాప్ వద్ద శనివారం సాయంత్రం కిడ్నాప్.
ఓ రెడ్ శాండిల్ చెట్లు వున్న వెంచర్ ను కడప కు చెందిన వారితో కోట్లతో కొనుగోలు.
కొనుగోలు చేసిన వ్యవహారంలో వున్న ఆర్థిక లావాదేవీ లే ప్రధాన కారణం అంటున్న బాధితులు.
కడపకు చెందిన మనోహర్ రెడ్డి, ఖాజా పీర్, సుబ్బారెడ్డి, శివకుమార్ కిడ్నాప్ చేశారంటూ బాధితుడు అన్న రిటైర్డ్ ఏఎస్ఐ ప్రదీప్ ఫిర్యాదు.
క్రైమ్ నెంబర్ 55/2026 కేసు నమోదు చేసిన తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీసులు.
Tags: Real Estate Businessman Kidnapped