June 1, 2026
Explore
సుప్రీం కోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల నియామకం

సుప్రీం కోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల నియామకం

June 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  • సుప్రీం కోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్‌ వెలువరించింది. ఈ జాబితాలో సీనియర్‌ న్యాయవాది వి మోహన, జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌ (ప్రస్తుతం బాంబే హైకోర్టు సీజే), జస్టిస్‌ షీల్‌ నాగు (ప్రస్తుత పంజాబ్‌ హరియాణా హైకోర్టు సీజే), జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ (ప్రస్తుత మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజే), జస్టిస్‌ అరుణ్‌ పళ్లి (జమ్మూకశ్మీర్‌ హైకోర్టు సీజే) ఉన్నారు.

Tags: Appointment of five new judges to the Supreme Court