June 1, 2026
Explore
నీచ బుద్ధి…బంగారం కోసం…ప్రియునితో కలిసి సొంత వదిననే చంపిన మరదలు

నీచ బుద్ధి…బంగారం కోసం…ప్రియునితో కలిసి సొంత వదిననే చంపిన మరదలు

June 1, 2026 | Andhra Pradesh

చిక్కబళ్లాపురం ముచ్చట్లు:

కర్ణాటకలోని చిక్కబళ్లాపురం నగరంలో మే 28వ తేదీ అర్ధరాత్రి జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బంగారు నగలు దొంగిలించాలనే దురాశతో, సొంత మరదలు భవ్య తన వదిన పుష్పలతను ప్రియుడు లోహిత్‌కుమార్‌తో కలిసి హత్య చేసింది.

దొంగలు దాడి చేశారని భవ్య నాటకమాడింది.

అయితే, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

భవ్యకు లోహిత్‌తో వివాహేతర సంబంధం ఉందని, డబ్బుల కోసం వదినను హత్య చేసి నగలు దోచుకున్నట్లు ఒప్పుకుంది.

ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అత్తమామల ప్రమేయంపై కూడా విచారణ జరుగుతోంది.

Tags; Depraved Mind… Driven by Greed for Gold… Sister-in-Law Murders Her Own Sister-in-Law with the Help of Her Lover