June 1, 2026
Explore
ఘోరంగా కొట్టుకున్న ఫ్యాన్స్

ఘోరంగా కొట్టుకున్న ఫ్యాన్స్

June 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

IPL ఫైనల్ జోష్ ఓ పబ్లో రచ్చకు దారితీసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఎవరో చేసిన చిన్న విమర్శ గొడవకు దారితీసింది. దీంతో మాటామాట పెరిగి రెండు వర్గాల క్రికెట్ అభిమానులు పగబట్టినట్లు ఒకరిపై ఒకరు ఘోరంగా దాడి చేసుకున్నారు. గాల్లోకి ఎగిరి మరి ప్రత్యర్థులపైకి దూకుతూ కొట్టుకోవడం పైవీడియోలో చూడొచ్చు. ఎక్కడ జరిగిందో తెలియని ఈ ఘటన వీడియో SMలో వైరల్ అవుతోంది.

Tags; Fans Fight Brutally