June 1, 2026
Explore
ఎస్‌ఐఆర్‌పై ఆందోళన వద్దు

ఎస్‌ఐఆర్‌పై ఆందోళన వద్దు

June 1, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎస్‌ఐఆర్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని తహశీల్ధార్‌ రాము తెలిపారు. సోమవారం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమం ఈ నెల 5 నుంచి 14 వరకు నిర్వహిస్తామన్నారు. బిఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారని తెలిపారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల పక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న తమకు తెలియజేయాలని కోరారు.

Tags: Do not worry about the SIR.