May 31, 2026
Explore
తుంగభద్రలో గల్లంతైన ఐదుగురు..ముగ్గురు మృతదేహాలు లభ్యం

తుంగభద్రలో గల్లంతైన ఐదుగురు..ముగ్గురు మృతదేహాలు లభ్యం

May 31, 2026 | Uncategorized

తుంగభద్ర ముచ్చట్లు:

శుభకార్యం….ఎంత పని చేసింది…కుటుంబం లో ఒక్కరిని మిగిలిచ్చి మిగతా వారిని కడతేర్చింది….తుంగభద్ర నది చూద్దాం అని వెళ్లారు.. ఒకరు ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోవడం తో కాపడుదామని వెళ్లిన వారు కూడా కొట్టుకుపోయారు..ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

హైదరాబాదు లో హ్యాపీ గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న కర్నూలు కి చెందిన సతీష్ కుటుంబం లో ….విషాదఛాయలు అలుముకున్నాయి… తనతో పాటు తన కుమారుడు యవన్ చంద్ర ప్రాణాలు కోల్పోయాడు.

మంత్రాలయానికి చెందిన ధనుశ్‌ (23) మృతదేహాలను అధికారులు వెలికితీశారు.

మరో ఇద్దరు రాఘవేంద్ర (25), సంధ్య (22) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పోలీసులు వారి వివరాలను వెల్లడించారు.

Tags: Five missing in Tungabhadra; bodies of three recovered.