May 31, 2026
Explore
ప్రయాణికుల ప్రాణాలకు లేదు గ్యారంటీ

ప్రయాణికుల ప్రాణాలకు లేదు గ్యారంటీ

May 31, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

ఏమైంది….ఈ బస్సులకు….రోజుకో ప్రమాదం…. ఏంటి లోపం….నిద్రమత్తు నా లేక…అజాగ్రత్త నా…ఏది ఏమైనా….ప్రయాణికుల ప్రాణాలకు లేదు గ్యారంటీ…లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

విశాఖ నగరంలోని గాజువాక సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న బస్సు శ్రీనగర్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:No Guarantee for Passengers’ Lives