May 30, 2026
Explore
గంజా వినియోగించే వారికి పరీక్షలు

గంజా వినియోగించే వారికి పరీక్షలు

May 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

గంజాను వినియోగించే వారిని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించి, గంజా వినియోగంతో కలిగే నష్టాలను వివరించి అవగాహన కల్పిస్తామని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. శనివారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణతో కలసి గంజా కేసుల్లో ఉన్న వారిని పిలిపించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. ఈ పరీక్షలు చేసే కార్యక్రమాన్ని ప్రతి రోజు నిర్వహిస్తామని తెలిపారు.

Tags: Tests for Cannabis Users