అమరావతిముచ్చట్లు:
‘పెద్ది’ ప్రమోషన్లలో ఓ ఐకానిక్ మూమెంట్ను రామ్ చరణ్, శివరాజ్కుమార్ రీక్రియేట్ చేసిన వీడియో వైరలవుతోంది. దివంగత నటుడు, కన్నడ కంఠీరవ రాజ్కుమార్ కొన్నేళ్ల కిందట ఆప్యాయంగా చిరంజీవిని ముద్దు పెట్టుకున్నారు. అప్పట్లో ఆ చిత్రాన్ని సరిగ్గా క్యాప్చర్ చేయలేదని, దాన్ని రీక్రియేట్ చేయాలని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ కోరారు. దీంతో వెంటనే చెర్రీని శివన్న కిస్ చేసి హత్తుకున్నారు.
Tags; Ram Charan and Shivanna’s Affectionate Moment — Recreating an Iconic Scene