May 30, 2026
Explore
కేంద్ర క్యాబినెట్లో నితీశ్ సహా మరో ఇద్దరు సీఎంలకు చోటు!

కేంద్ర క్యాబినెట్లో నితీశ్ సహా మరో ఇద్దరు సీఎంలకు చోటు!

May 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

PM మోదీ క్యాబినెట్లో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. బిహార్ మాజీ CM, RS సభ్యుడు నితీశ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రస్తుతం CMలుగా ఉన్న మరో ఇద్దరిని రాజీనామా చేయించి కేంద్రంలోకి తీసుకువస్తారని టాక్. ప్రస్తుతం 2, 3 శాఖలు చూస్తున్న వారి నుంచి కొన్నిటిని తప్పించి కొత్త వారికి కేటాయిస్తారని సమాచారం. రైల్వే, ఐటీ, పౌర విమానయాన శాఖల్లో మార్పులుండే అవకాశం ఉంది..

Tags: Nitish, along with two other Chief Ministers, to get a berth in the Union Cabinet!