May 30, 2026
Explore
భర్తకు దక్కినబహుమతి ఇదే ?

భర్తకు దక్కినబహుమతి ఇదే ?

May 30, 2026 | Andhra Pradesh

హాజీపూర్‌ ముచ్చట్లు:

భార్య ను 10 ఏళ్లు కష్టపడి, భూములు అమ్మి చదివించాడు, తీరా BPSC లో ఉద్యోగం వచ్చాక భర్తను,10 ఏళ్ల కొడుకును సైతం వదిలేసి ఇంకొకడు తో లేచిపోయింది

కట్టుకున్న భార్య చదువుకుని, సమాజంలో గొప్పగా బతకాలని తనకున్న పూర్వీకుల ఆస్తిని కూడా అమ్మేశాడు ఆ భర్త.

రాత్రి పగలు కష్టపడి ఆమెను BPSC టీచర్‌ని చేశాడు. తీరా ఉద్యోగం వచ్చాక… తనను, 10 ఏళ్ల కన్న కొడుకును రోడ్డున పడేసి మరో వ్యక్తితో వెళ్ళిపోయింది.

తాజాగా హాజీపూర్‌లో భార్యను ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆ భర్త ఆవేదన వర్ణనాతీతం. ప్రేమించి సర్వస్వం త్యాగం చేసినందుకు భర్తకు దక్కిన
బహుమతి ఇదే ?

Tags; Is this the gift the husband received?