తిరుమల ముచ్చట్లు:
మే 31 ఆదివారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Tags: Purnima Garuda Seva will be held in Tirumala tomorrow.