అమరావతిముచ్చట్లు:
భారత స్టార్ పారాథ్లెట్ సుమిత్ అంటిల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా జావెలిన్ ను 74.82 మీటర్ల దూరం విసిరి తన పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. 2022 ఆసియా పారా క్రీడల్లో 73.29 మీటర్ల దూరంతో సుమిత్ ప్రపంచ రికార్డు సృష్టించగా.. తాజాగా దాన్ని తానే బ్రేక్ చేశాడు.
Tags: Sumit Antil’s World Record