May 30, 2026
Explore
భారత్ పర్యటనకు ట్రంప్ కుమార్తె

భారత్ పర్యటనకు ట్రంప్ కుమార్తె

May 30, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు.ఈ పర్యటనలో భాగంగా ఆమె ఢిల్లీలోని ప్రముఖ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించి, అక్కడి శిల్పకళను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్నారు. శనివారం ఆగ్రా చేరుకోనున్నారు. ఆదివారం ఉదయం తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఆమె రాజస్థాన్లోని జైసల్మేర్కు వెళ్లనున్నారు.

Tags: Trump’s Daughter Visits India