May 30, 2026
Explore
వ్యభిచారం నేరం కాదు: సుప్రీంకోర్టు

వ్యభిచారం నేరం కాదు: సుప్రీంకోర్టు

May 30, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం నేరం కాదని, అది ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వయోజనులైన సెక్స్ వర్కర్లను పోలీసులు వేధించవద్దని, కండోమ్లు ఉన్నంత మాత్రాన నేరంగా పరిగణించరాదని ఆదేశించింది. అయితే వ్యభిచార గృహాలు నడపడం, బలవంతపు మానవ అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరమని ధర్మాసనం వెల్లడించింది.

Tags: Prostitution is not a crime: Supreme Court