అమరావతిముచ్చట్లు:
పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఏపీ రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో, 2026 చివరికల్లా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరులకు వందేసి బస్సులు చొప్పున కేటాయించగా, ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు.
Tags:750 Electric Buses to Hit the Roads in AP Soon