ఆసియా ముచ్చట్లు:
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ హైజంప్ లో భారత అథ్లెట్ పూజ సింగ్ జాతీయ సీనియర్ రికార్డును బద్దలు కొట్టింది. ఆమె 1.93 మీటర్ల జంప్తో పసిడి సాధించి, కామన్వెల్త్ క్రీడల అర్హత సాధించింది. అలాగే 5 వేల మీటర్ల పరుగులో నితిన్ గుప్తా, డిస్కస్ త్రోలో అమానత్ కాంబోజ్, డెకథ్లాన్ లో రాహుల్ జాకర్ భారతు కు బంగారు పతకాలు అందించారు.
Tags:Asian U-20 Athletics: Pooja Singh Enters the Record Books