May 30, 2026
Explore
ఏపీలో మరో రెండు రోజులు భిన్న వాతావరణం

ఏపీలో మరో రెండు రోజులు భిన్న వాతావరణం

May 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మరో రెండు రోజులు తీవ్ర ఎండలు, పిడుగులతో వర్షాలు

ఏపీలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

పోలవరం, కాకినాడ ప్రాంతాల్లో 46° వరకు ఉష్ణోగ్రతలు

పలుచోట్ల 43-44° డిగ్రీల వరకు నమోదయ్యే చాన్స్

దక్షిణ ఏపీలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Tags:Varied Weather in AP for Another Two Days