May 30, 2026
Explore
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

May 30, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

మహిళలకు టీడీపీ ప్రకటించిన 33 శాతం రిజర్వేషన్ అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

త్వరలోనే అన్ని పార్టీలు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

2011 జనాభా లెక్కలైనా, తాజా జనాభా లెక్కలైనా మనకు నష్టం.. అందుకే, ఉన్న స్థానాలను 50 శాతం పెంచితే న్యాయం జరుగుతుంది.

పెంచిన స్థానాలు మహిళలకు కేటాయించవచ్చు.

: సీఎం చంద్రబాబు

Tags: CM Chandrababu Makes Key Remarks on Delimitation and the Women’s Reservation Bill!