బెంగళూరు ముచ్చట్లు:
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మాజీ సీఎం
సిద్ధరామయ్య రాజీనామాతో ఉత్కంఠకు తెరపడగా.. 25వ సీఎంగా శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. బెంగళూరులోని విధానసౌధ లేదా లోక్ భవన్ గ్లాస్ హౌస్లో ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ జాతీయ శ్రేణులు భారీగా తరలిరానున్నారు.
Tags: D.K. Shivakumar to take oath as the new Chief Minister of Karnataka on June 3rd!