May 30, 2026
Explore
ఆవేశం తో ఒకరి పై ఒకరు దాడి చేసుకున్న తరుణంలో… ఆరుగురు మృతి…!

ఆవేశం తో ఒకరి పై ఒకరు దాడి చేసుకున్న తరుణంలో… ఆరుగురు మృతి…!

May 30, 2026 | Andhra Pradesh

ఆస్తి గొడవలు….ఇరువైపు బంధువులు అందరూ..

బెంగళూరు ముచ్చట్లు:

విజయపుర జిల్లా గోవిందవాడలో ఆస్తి వివాదం తీవ్రమై ఆరుగురు హత్యకు గురయ్యారు.

ఒక కుటుంబంలో 10 ఎకరాల ఆస్తి పంచాయితీలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.

దీంతో బంధువులు రెండు వర్గాలుగా విడిపోయి, ప్రత్యర్థి వర్గంపై కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేసి చంపేశారు.

మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.

విజయపుర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Six Dead as They Attacked Each Other in a Fit of Rage!