March 21, 2026
Explore
కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

March 21, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు:

విజయనగరంలో జిల్లా రామభద్రపురం మండలం తారాపురం దగ్గర ఘటన

భువనేశ్వర్‌ నుంచి మల్కాజిగిరి వెళ్తున్న బస్సు

బస్సు వెనక టైర్‌ పేలడంతో ప్రమాదం

ప్రయాణికులను దించడంతో తప్పిన ప్రాణనష్టం

ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు

ప్రయాణికుల్లో ఒడిశా ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం.

Tags: Private Travels Bus Burnt to Ashes