కడప ముచ్చట్లు:
వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట సరిహద్దులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
క్షతగాత్రులను బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనం ద్వారా తరలించారు.
విజయవాడ నుంచి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గేదె అడ్డు రావడంతో బస్సు బోల్తా పడింది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Another Private Travel Bus Overturns in AP