అమరావతిముచ్చట్లు:
2030 నాటికి రికార్డు స్థాయి వేడి సంవత్సరం నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) హెచ్చరించింది. 2026-30 మధ్య ఒక ఏడాది అత్యధిక వేడిగా నమోదయ్యే అవకాశం 86% ఉందని తెలిపింది. శిలాజ ఇంధనాల వినియోగం వల్ల పెరిగిన కార్బన్ ఉద్గారాలు, ఎల్ నినో ప్రభావమే దీనికి కారణమని పేర్కొంది. ఉద్గారాలను తగ్గించకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది..
Tags: Record-breaking heat inevitable by 2030: World Meteorological Organization