March 21, 2026
Explore
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి, వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్‌లో వేచివున్న భక్తులు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి, వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్‌లో వేచివున్న భక్తులు.

March 21, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,272 మంది భక్తులు.

నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 23,842 మంది భక్తులు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు.

ఓం నమో వేంకటేశాయ.

Tags;With all compartments in the Vaikuntam Queue Complex filled, devotees are waiting in the queue line extending outside up to the Shilatoranam.