అమరావతిముచ్చట్లు:
నటి ట్విషా శర్మ మృతి కేసులో ఆమె అత్త, మాజీ జడ్జి గిరిబాలా సింగ్ను CBI అరెస్టు చేసింది. ఇవాళ భోపాల్లోని ఆమె ఇంటికి వెళ్లి ప్రశ్నించి, తర్వాత అదుపులోకి తీసుకుంది. గిరిబాలకు ఇచ్చిన ముందస్తు బెయిల్ను MP హైకోర్టు నిన్న క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు దర్యాప్తును ప్రభావితం చేసేలా గిరిబాల కామెంట్లు చేశారని కోర్టులో CBI వాదించింది.
Tags; Actress’s Death Case: Former Judge Arrested