యూనివర్సిటీ టాపర్ సహా 700 మంది దరఖాస్తు..
చైనా ముచ్చట్లు:
మంగోలియాలోని ఒక మారుమూల ప్రాంతంలో గొర్రెలను మేపడానికి ఇద్దరు గొర్రెల కాపరుల కోసం ఒక చైనీస్ వ్యవసాయ క్షేత్ర యజమాని పెట్టిన ప్రకటన వైరల్ అవ్వగా, దానికి 700కు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులలో పట్టణ వైట్-కాలర్ ఉద్యోగులు, కార్మికులు, విశ్వవిద్యాలయ పట్టభద్రులు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఆ గొర్రెల కాపరులకు ఉచిత భోజనం, వసతితో పాటు, నెలకు సుమారు రూ.1.1 లక్షలు చెల్లిస్తారు.
Tags: For two shepherd jobs in China,