May 28, 2026
Explore
భావోద్వేగానికి గురైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..!

భావోద్వేగానికి గురైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..!

May 28, 2026 | Andhra Pradesh

బెంగళూరు ముచ్చట్లు:

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నేను, పొరపాటున రాజకీయాల్లోకి వచ్చాను.. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించింది.

నా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరు.. నేను సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదు.

నాకు సీఎంగా అవకాశం ఇచ్చిన సోనియా, రాహుల్, ఖర్గేకు ధన్యవాదాలు.. ఏడుకోట్ల కన్నడ ప్రజలకు సీఎంగా, ప్రతిపక్షనేతగా రెండుసార్లు సేవలందించాను.

రాజకీయ జీవితంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Tags: Karnataka CM Siddaramaiah gets emotional!