May 27, 2026
Explore
జూన్ 28న పల్స్ పోలియో

జూన్ 28న పల్స్ పోలియో

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో0 నుంచి 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి.పిల్లల ఆరోగ్య రక్షణ కోసం తల్లిదండ్రులు సమీప పోలియో కేంద్రాలకు తీసుకువెళ్లి రెండు చుక్కలు వేయించండి.రెండు చుక్కలు – పోలియోకు శాశ్వత ముగింపు”

Tags; Pulse polio on June 28th