May 27, 2026
Explore
తమిళ సినీ పరిశ్రమకు పెద్ద ఊరటకలిగించే నిర్ణయం

తమిళ సినీ పరిశ్రమకు పెద్ద ఊరటకలిగించే నిర్ణయం

May 27, 2026 | Andhra Pradesh

సీఎం విజయ్

తమిళనాడు ముచ్చట్లు:

ఇకపై విడుదలయ్యే ప్రతి తమిళ సినిమాకు తొలి 7 రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ప్రత్యేక అనుమతుల కోసం నిర్మాతలు ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది.

ఈ నిర్ణయాన్ని సినీ పరిశ్రమకు అనుకూలంగా కొందరు స్వాగతిస్తుండగా, ప్రజా సమస్యలపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సూర్య – త్రిష నటించిన “కరుప్పు” సినిమాకు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది.

Tags; A decision that brings significant relief to the Tamil film industry.