May 27, 2026
Explore
ముస్లింలకు తెలుగుముచ్చట్లు బక్రీద్‌ శుభాకాంక్షలు

ముస్లింలకు తెలుగుముచ్చట్లు బక్రీద్‌ శుభాకాంక్షలు

May 27, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

బక్రీద్‌ పండుగ సందర్భంగా ముస్లింలకు తెలుగుముచ్చట్లు యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. ముస్లింలు ఐకమత్యంతో బక్రీద్‌ పండుగను కుటుంబ సభ్యులతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. హిందుముస్లింలు ఐక్యతతో పండుగను జరుపుకోవాలని కోరారు.

Tags: Bakrid wishes to our Muslim brothers.