May 27, 2026
Explore
బాబు..!మహిళలకు రూ.1500 ఎప్పుడిస్తారు

బాబు..!మహిళలకు రూ.1500 ఎప్పుడిస్తారు

May 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు మహానాడులో చెప్పిన మేరకు మహిళలకు రూ.1500లు తక్షణం ఇవ్వాలని ప్రియాంకగాంధి సేవాదళ్‌ అధ్యక్షుడు సజ్జాద్‌బాషా డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలోని ఆరు అంశాల పోస్టర్‌ను విడుదల చేశారు. ఆసమయంలో ఇచ్చిన హామిలకు రెండేళ్లు గడుస్తున్న మహిళలకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం ఇవ్వకపోవడం మహిళలను మోసగించినట్లేనని ఆరోపించారు. ఒక్కహామి కూడ చంద్రబాబు నేరవేర్చలేదని ఎద్దెవ చేశారు.

Tags; Babu! When will you give the ₹1,500 to women?