May 27, 2026
Explore
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌ చే బక్రీద్‌ శుభాకాంక్షలు

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌ చే బక్రీద్‌ శుభాకాంక్షలు

May 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

బక్రీద్‌ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వారు విడివిడిగా మాట్లాడుతూ ముస్లిం సోదరులు సంతోషంగా బక్రీద్‌ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఐకమత్యానికి, క్రమశిక్షణకు ముస్లింలు ప్రతీకగా నిలుస్తారని కొనియాడారు.

Tags; Bakrid Greetings from MLA Peddireddy and MP Mithun