అమరావతిముచ్చట్లు:
నారా లోకేశ్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి టీడీపీ మహానాడుపై భారీ ఆసక్తి నెలకొంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, పారిశ్రామిక పెట్టుబడులను ఈ వేదికగా వివరించనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేయడంతో పాటు, 2029 ఎన్నికల రోడ్ మ్యాప్ ను ఇక్కడ సిద్ధం చేయనున్నారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై ప్రత్యేక తీర్మానం ద్వారా చర్చించనున్నారు.
Tags:At Mahanadu: Setting the Course for Local Elections