May 27, 2026
Explore
టీడీపీ పార్టీ మహానాడు ప్రారంభం..

టీడీపీ పార్టీ మహానాడు ప్రారంభం..

May 27, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం
చంద్రబాబు, పార్టీ నేతలు..

రెండు రోజుల పాటు జరగనున్న మహానాడు..

హైబ్రిడ్‌ మోడ్‌లో టీడీపీ మహానాడు..

1848 క్లస్టర్లలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు..

2029 ఎన్నికలకు మహానాడులో రోడ్‌మ్యాప్‌..

కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు

Tags: TDP Party’s Mahanadu Begins.