అమరావతిముచ్చట్లు:
పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన/చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఇంటర్న్షిప్’ పథకం ఎంతగానో దోహదపడుతోంది. ఈ ఆన్లైన్ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు 6 నుండి 9 నెలల పాటు శిక్షణ ఇస్తూ, నెలకు రూ.9 వేల స్టైపెండ్ అందిస్తారు. వార్షిక ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్నవారే దీనికి అర్హులు. ఇప్పటికే మూడు దశల్లో 2,800 మందికి అవకాశాలు లభించాయి.
Tags: 10th Grade… Intermediate… Degree… Internship