May 27, 2026
Explore
బెంగళూరులో ఎబోలా కలకలం!

బెంగళూరులో ఎబోలా కలకలం!

May 27, 2026 | Andhra Pradesh

బెంగళూరు ముచ్చట్లు:

ఉగాండా నుంచి బెంగళూరు వచ్చిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆమెను ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆమె నుంచి సేకరించిన నమూనాలను తుది పరీక్షల నిమిత్తం పుణెలోని ICMR-NIV ల్యాబ్కు పంపించారు. అయితే, ఈమెకు ఎబోలా సోకినట్లు ఇంకా నిర్ధారణ కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Tags: Ebola Scare in Bengaluru!