అమరావతిముచ్చట్లు:
భారతదేశ చిత్ర పటం శతాబ్దాల పరిశోధన, శాస్త్రీయ కొలతలు, రాజకీయ నిర్ణయాల ఫలితంగా రూపుదిద్దుకుంది. క్రీ.పూ. 300లో గ్రీకు పండితుల ప్రయత్నాల నుంచి, 18వ శతాబ్దంలో జేమ్స్ రెన్నెల్, 19వ శతాబ్దంలో గ్రేట్ ట్రిగోనోమెట్రికల్ సర్వే వరకు మ్యాప్ ఖచ్చితత్వాన్ని సంతరించుకుంది. 1947లో జరిగిన విభజనతో సరిహద్దులు రాజకీయంగా నిర్ణయించబడ్డాయి. ప్రస్తుతం Survey of India ఆధునిక శాంకేతికతతో మ్యాప్ ను నిరంతరం అప్డేట్ చేస్తోంది. ఇది కేవలం భౌగోళిక చిత్రం మాత్రమే కాదు, చరిత్ర, విజ్ఞానం, రాజకీయాల సమ్మేళనం.
Tags: Do you know who created the map of India?