విశాఖపట్నంముచ్చట్లు:
విశాఖపట్నం భీమిలి మండలంలో నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. అనంతరం వడదెబ్బతో పడిపోయాడని నమ్మించి ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యుల తనిఖీల్లో అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాలా లేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tags: Wife Kills Husband Under the Guise of Heatstroke!