సత్యసాయి జిల్లా ముచ్చట్లు:
కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి చేరిన మురుగునీరు.
పడమర గోపురం సమీపంలో పిడుగు పడిందంటూ ప్రచారం.
పడమర గోపురాన్ని పరిశీలించిన ఆలయ అధికారులు.
కదిరి, తలుపుల, తనకల్లు మండలాల్లో వర్షం, నిలిచిన విద్యుత్.
Tags: Rain in several regions!