అమరావతిముచ్చట్లు:
ఏపీ 10, తెలంగాణ 4, ఉమ్మడిగా 4 తీర్మానాలు,అండమాన్ 1, చివరిగా ముఖ్యమైన రాజకీయ తీర్మానం.
తీర్మానాలపై మొత్తం 65 మంది ప్రసంగాలు.
పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల్లోని మొత్తం 250 మంది నేతలు.
క్లస్టర్లలో జరిగే మహానాడుకు పరిశీలకులుగా 90 మంది నియామకం.
Tags: 20 Resolutions at the Hybrid Mahanadu!