May 27, 2026
Explore
నేటి నుంచి రెండు రోజుల పాటు పసుపు పండుగ మహానాడు.

నేటి నుంచి రెండు రోజుల పాటు పసుపు పండుగ మహానాడు.

May 27, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

వర్చువల్‌గా భారీ స్థాయిలో మహానాడు నిర్వహణ.. ప్రతీ క్లస్టర్‌లోనూ మహానాడు నిర్వహిస్తోన్న శ్రేణులు.

కొత్తగా ఈ సారి స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు.. కేంద్ర కార్యాలయానికి పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలు, స్పీకర్లు.

ఉదయం 09.10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పార్టీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన ఎన్టీఆర్‌కు నివాళితో ప్రారంభం కానున్న మహానాడు.

ఉదయం 09.00 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సాగనున్న కార్యక్రమం.. 10.40 గంటలకు పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్న సీఎం చంద్రబాబు.

మొదటిరోజున స్త్రీశక్తి, కార్యకర్తే అధినేత, యువగళం, పేదల సేవలో అంశాలపై చర్చ.

Tags: The ‘Pasupu Panduga’ Mahanadu begins today and will continue for two days.