May 26, 2026
Explore
బక్రీద్‌ పండుగ ఏర్పాట్లు

బక్రీద్‌ పండుగ ఏర్పాట్లు

May 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ముస్లింలు ఈనెల 28న బక్రీద్‌ పండుగ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలు చేయనున్నారు. ఇందుకు వీలుగా ఈద్గా మైదానాన్ని , స్మశాన వాటికను మంగళవారం కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. సీఐ సుబ్బరాయుడు ఈద్గా మైదానాన్ని పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లపై అంజుమన్‌ కమిటి నేతలతో చర్చించారు. ప్రార్థనల సమయంలో ట్రాఫిక్‌ మళ్లించే ందుకు పరిశీలించారు.

Tags: Bakrid Festival Preparations