పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని హైస్కూల్‌వీధిలో నివాసం ఉన్న రామకృష్ణ, రాజ్యలక్ష్మీ(45) దంపతులు మంగళవారం ఒకరినొకరు గొడవ పడ్డారు. ఈ సమయంలో రామకృష్ణ ఆవేశంతో బండరాయితీ రాజ్యలక్ష్మీపై దాడి చేశాడు. దీంతో రాజ్యలక్ష్మీ తలకు తీవ్ర రక్తగాయమైంది. దీనిని గమనించిన స్థానికులు ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించి , పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Husband attacks wife