అమరావతి ముచ్చట్లు:
హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, అధికారులు, పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు.
‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సమీక్ష.
ఎల్‌నినో ప్రభావం కారణంగా లోటు వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ, తదితర అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.
Tags; Chief Minister Babu reviews the agriculture and allied sectors at the Camp Office.