May 26, 2026
Explore
కర్నాటకలో మళ్లీ సీఎం కుర్చీ పంచాయితీ..!!

కర్నాటకలో మళ్లీ సీఎం కుర్చీ పంచాయితీ..!!

May 26, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

ఇప్పటికే ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్.

నేడు ఖర్గే, రాహుల్‌తో ఇద్దరు నేతల సమావేశం.

కర్నాటకలో ప్రభుత్వం మూడేళ్లు పూర్తయినందున..
సీఎం, పీసీసీ మార్పుపై అధిష్ఠానంతో చర్చలు.

కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం

రాజ్యసభ అభ్యర్థులు, ఎమ్మెల్సీలపైనా సమాలోచనలు

Tags: CM Chair Tussle Resurfaces in Karnataka!