హర్యానా ముచ్చట్లు:
భారత సంతతికి చెందిన తల్లీకొడుకులు యూకేలో ఒకేసారి మేయర్లుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. హర్యానాకు చెందిన సునీల్ దహియా కుటుంబం 2013లో బ్రిటన్ వెళ్లి, కేవలం 13 ఏళ్లలోనే ఉన్నత స్థానాలకు చేరింది. ఎల్స్ ట్రీ &బోర్ హమ్ వుడ్ టౌన్ కౌన్సిల్కు అతిపిన్న వయస్కుడైన(23) మేయర్గా తుషార్ కుమార్ మే 13న ఎన్నికయ్యారు. ఆ తర్వాత వారం రోజులకే ఆయన తల్లి పర్వీన్ రాణి హెర్ట్స్ మెర్ కౌన్సిల్కు మొదటి భారత సంతతి మహిళా మేయర్గా బాధ్యతలు స్వీకరించారు.
Tags;Mother and Son of Indian Origin Make History as UK Mayors!