తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి తాతయ్య గుంట గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జాతర తర్వాత మూడో మంగళవారం కావడంతో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మరికొందరు పొంగళ్లు పొంగించి మొక్కులు చెల్లించుకున్నారు.
Tags;Adornment of Tirupati Gangamma with Bundles of Currency Notes