అమరావతిముచ్చట్లు:
ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రారంభమైంది.
ఈ ఏడాది సుమారు 15 లక్షల మంది విదేశీ ముస్లింలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు.
యాత్రికుల కోసం అధికారులు వసతి, రవాణా, ఆరోగ్య సదుపాయాలు కల్పించారు.
యాత్రలో భాగంగా, గోవులు, ఒంటెల వధపై నిషేధం విధించి, బలికి గొర్రెలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
ఈ నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Tags: Hajj pilgrimage begins in Mecca.