పుంగనూరుముచ్చట్లు:
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాజంపేట పార్లమెంటు పరిధిలోని ముస్లిం అందరు ఐకమత్యంతో , కుటుంబ సభ్యులతో కలసి రంజాన్ పండుగను జరుపుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలు ఆకాంక్షించారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగను భక్తిశ్రద్దలతో , కఠోర ఉపవాసదీక్షలతో ముస్లింలు పండుగను జరుపుకోవడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణ, ఐకమత్యానికి ముస్లింలు ప్రతీకగా నిలిచారని కొనియాడారు.
Tags: Former Minister Peddireddy and MP Mithun Reddy convey Ramadan greetings.